Surprise Me!

Chiru 152 | Anchor Anasuya To Surprise Fans In Mega Film | Acharya

2020-03-28 2 Dailymotion

Anchor Anasuya to appear in an item song in chir in 152 movie acharya.
#anasuyabharadwaj
#anchoranasuya
#anasuya
#chiru152
#acharya
#megastarchiranjeevi
#koratalasiva

తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. గతంలో చాలా మంది టాలెంట్‌తో మాత్రమే నెగ్గుకు వస్తే.. ఇప్పుడు మాత్రం గ్లామర్ షోతో పాపులర్ అవుతున్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్‌తో పాటు గ్లామర్‌ కలిగి ఉండి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెర యాంకర్‌గా పరిచయం అయిన కొద్ది రోజులకే ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఎన్నో ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులు మీకోసం.!

Buy Now on CodeCanyon